ప్రజా (ద్రోహం) రాజ్యం పార్టీ విలీనం
సామజిక న్యాయం తమ పార్టీ సిద్దాMతం అని ప్రజలోకి వచ్చిన చిరంజీవి కనీసం రెండు సంవత్సరాలు కూడా ప్రజా సేవ చేయలేక చేతులు ఎత్తేసింది . రాష్ట్రము లో కాంగ్రెస్ పాలనను అంతం చేస్తామని ప్రజలని నమ్మించి 18% సీట్లు గెలిచి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసారు చిరంజీవి. ప్రజలు ఎప్పటికి చిరు ని క్షమించరు . ఇది నిజంగా ప్రజా ద్రోహం. ఇలాంటి చేతకాని నాయకులని , నమ్మక ద్రోహులని ప్రజలు ఎప్పటికి నమ్మరు. ఇక ప్రజారాజ్యం నేతల భవిస్యత్తు ఏమి ఉండదు. ఇంతకాలం చిరంజీవి సంపాదించు కున్న ఇమేజ్ మొత్తం పోయింది. ఇప్పటికియినా చిరు ఈ రాజకీయలనుడి తప్పుకుని సిని పరిస్రమలోనయిన తనకున్న ఇమేజ్ ని కాపాడుకుంటే మంచిది. చిరంజీవి అభిమానిగా ఇది నా అభిప్రాయం....!!!మరి మీ అభిప్రాయం ఏమిటి ?????
నాకు పంపండి .
మీ
రామకృష్ణ
No comments:
Post a Comment