డియర్ రీడెర్స్ ..... నమస్కారం
నా పేరు చెప్పలనుకోవడంలేదు ఎందుకంటే నేను ప్రజలలో ఒకడిని కాదు ప్రబుత్వ హాస్పిటల్స్ వాళ్ళ భాదపడినవల్లలో ఒకడిని.
ఇంక విషయానికి వస్తే ...!!!
నా జీవితంలో నరకం ఎలావుంటుందో మా విశాఖపట్నం KGH హోస్పితలో చూసాను. అక్కడ ఉన్నది డాక్టర్స్ కాదు. వాళ్ళమానవత్వం ఉండదేమో అని కూడా సందేహం వచ్చింది. ఎందుకంటే మా చెల్లికి అత్యవసరంగా రక్తం ఎక్కిచాలని అక్కడికి తెసుకువేల్తే వారం రోజులు ఉంచుకుని రక్తం లేదని నిర్ల్యచ్యంగా సమాదానం చెప్పారు . రోగి ప్రాణం పోయిన వాళ్ళకి ఏమాత్రం జాలి దయ ఉండవు. అందరు కాదు . కాని చాల మంది స్టాఫ్ అలానే ప్రవర్తిస్తునారు. భహుస గవర్నమెంట్ జాబు అని దీమ ఎవరు ఏమి పీకలేరని పొగరు.
గవర్నమెంట్ ఇటువంటి వాళ్ళ మీద సరైన చర్యలు తెసుకోవాలి. ఆ హాస్పిటల్ బయట కంప్లైంట్ బాక్స్ పెడితే వాళ్ళమీద నేనే మొదట కంప్లైంట్ చేస్తా. హాస్పిటల్ కంటే స్మశానం నయం అనిపించింది. ఇకనైనా ప్రభుత్వం నిద్ర లేవాలి .
నమస్కారం.
డాక్టర్స్ కి , స్టాఫ్ కి .
మీకు కూడా ఇదేపరిస్తితి వస్తే. .. ఆలోచించండి... ఒకసారి .
No comments:
Post a Comment