Tuesday, December 28, 2010

Raja''keecha" nayakulu in Andhrapradesh

రాజ" కీచ" నాయకులు

స్వాగతం
డియర్ ఫ్రెండ్స్ !!
అందరు ఒక్క నిమిషం ఆలోచించండి !!!.























నీ బ్రతుకుని తోస్తునవా ?
విద్యార్దులుఅనవసరంగారాజకేయనాయకస్వార్దానికి బలవ్తునారు . మన రాష్ట్రంలో ప్రతి పార్టి లక్ష్యం అధికారం . ఏ ఒక్క పార్టీ కూడా ప్రజలను కాపాడడం కోసం కాదు. ఇది అర్ధం చేఉస్కోలేక మన స్టూడెంట్స్ అనవసరమైన గొడవలు, ధర్నాలు , పోలీసు కేసులలో బలవ్తునరు . దీనివలన ప్రజలు అంటే మనమే చాల ఇబ్బంది పడుతున్నాము . మార్కెట్లో ధరలు పెరుగుతునే ఉన్నాయి కానీ మన ఆర్ధిక పరిస్తితి మాత్రం అలానే ఉంది. సామాన్య మానవుడు బ్రతకాలంటే ఈ రోజుల్లో చాల కష్టం . దీనికి పరోక్ష్మగంగా మనమే కారణం .


అందుకే  మన రాజ"కీచ" నాయకులను నమ్మకండి.


ఇట్లు
మీలో ఒకడు " రామకృష్ణ"  

No comments:

Post a Comment