నమస్కారం రీడెర్స్
నా పేరు రామకృష్ణ .
ఈరోజు నేను చెప్పే విషయం మన రాష్ట్రంలో ఉన్న లేబర్ ప్రాబ్లం గురించి. ప్రతి రోజు మార్కెట్లో నిస్త్యవసర సరుకులు ధరలు పెరుగుతునే ఉన్నాయి కానీ దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో కంపెనీలలో కార్మికుల జీతాలు పెరగటంలేదు . కొన్ని కంపెనీలలో కనిసవేతనం కూడా ఇవ్వాకుండా యజమానులు ఉద్యోగులను మోసం చేస్తున్నారు . అదేమని అడిగితె ఉద్యోగంలో నుండి తెసివేస్తునారు . మన అధికారులు కూడా వారి మీద ఎటువంటి చర్యలు తెసుకోవడం లేదు . వారు లంచాలకు అలవాటుపడి ఎటువంటి చర్యలు తెస్తుకోవడం లేదు. లేబర్ కమిసన్ అప్పుడు అప్పుడు ప్రైవేటు కంపనీల మీద నిగా ఉంచాలి . వారి రికార్డ్స్ తానికి చెయ్యాలి. వారి జీతాలు గురించి తెల్సుకోవాలి . అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది,
దయచేసి కేర్మికుల భాదలు అర్ధం చేసుకోండి,
No comments:
Post a Comment