Monday, December 13, 2010

KGH Hospital kante smasam melu - II

నమస్కారం !
అనుకున్నంత అయ్యింది . KGH నిర్వాకం వలన ఆ అమ్మాయి చనిపోయింది . రక్త దానం చేయమంటే ప్రాణం తీసారు . ఈ పాపం వీలందరికి తగులుతుంది. ఆ తల్లి ఉసురు పోసుకున్నారు . వీళ్ళ ఇంట్లో ఇంక సుఖ సంతులు ఉండవు.

కనీసం ఇప్పుడు అయిన కొంచం భాద్యతగా పనిచేయండి లేకపోతె ఆ దేవుడే మీకు శిక్ష విదిస్తాడు.


రామకృష్ణ.

No comments:

Post a Comment